Esa
-
#Life Style
Discovery Lookback 2024 : 2024లో గ్రహాంతర జీవుల కోసం చేపట్టిన అంతరిక్ష ప్రయోగాలు..!
Discovery Lookback 2024 : భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), యూఎస్ స్పేస్ ఏజెన్సీ (నాసా), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) సహా ప్రపంచంలోనే అనేక అంతరిక్ష సంస్థలు విశ్వం గుట్టు విప్పేందుకు ఎప్పటికప్పుడు కొత్త మిషన్లను చేపడుతున్నాయి. 2024 సంవత్సరం అంతరిక్ష రంగానికి చాలా ప్రత్యేకమైంది.
Date : 23-12-2024 - 2:14 IST -
#Andhra Pradesh
PSLV C-59: రేపు శ్రీహరికోటలో పీఎస్‌ఎల్‌వీ సీ-59 రాకెట్ ప్రయోగం.. ఇవాళ మధ్యాహ్నం నుంచి కౌంట్‌డౌన్
PSLV C-59: ఇస్రో బుధవారం ప్రోబా-3 అనే మిషన్‌ను ప్రయోగించనుంది. ఇది సాయంత్రం 4:08 గంటలకు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరుతుంది. అయితే.. నేడు మధ్యాహ్నం కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది.
Date : 03-12-2024 - 10:51 IST -
#India
ISRO : డిసెంబర్ 4న PSLV-XL రాకెట్‌లో ప్రయాణించనున్న ESA ప్రోబా-3
ISRO :సూర్యుడిని అత్యంత ఖచ్చితత్వంతో పరిశీలించేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) ప్రోబా-3ని డిసెంబర్ 4న ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గురువారం ప్రకటించింది.
Date : 28-11-2024 - 6:13 IST -
#Speed News
ISRO Next Mission : చంద్రుడిపై పరిశోధనా స్థావరం నిర్మాణం.. ఇస్రో, జాక్సా ప్లాన్!
ISRO Next Mission : చంద్రయాన్-3తో యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఇస్రో.. ఫ్యూచర్ లోనూ మరిన్ని మూన్ మిషన్స్ చేపట్టేందుకు రెడీ అవుతోంది.
Date : 23-08-2023 - 3:07 IST -
#Trending
Mars Water: ఆ గ్రహం మీద నివసించచ్చు అంటోన్న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ!
అంగారకుడు (మార్స్) మీద నీరు ఉందని... నీరు ఎక్కడ ఉందనేది చూపించడానికి దాని లొకేషన్, ఆ లొకేషన్ చూపించే మ్యాప్ కూడా తమ దగ్గర ఉందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) ప్రకటించింది.
Date : 24-08-2022 - 10:30 IST -
#Speed News
Asteroid: అస్టారాయిడ్ 2021 క్యూఎమ్ 1 గురించి శాస్త్రవేత్తల ప్రకటన.. ఏం అన్నారంటే?
2021 ఆగస్టు 28 అమెరికా, అరిజోనాలోని టక్సన్ కు ఉత్తరాన ఉన్న మౌంట్ లెమన్ అబ్జర్వేటరీ నుంచి ఒక విషయం శాస్త్రవేత్తలను అలర్ట్ చేసింది.
Date : 01-07-2022 - 10:20 IST -
#Speed News
Musi, Esa Rivers: మూసీ, ఈసా నదులపై 15 వంతెనలు!
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్ ను మరింత డెవలప్ మెంట్ చేసేందుకు అద్భుతమైన కార్యచరణను రూపొందించనుంది.
Date : 29-01-2022 - 8:45 IST