ENG Vs IND
-
#Sports
Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీ.. సునీల్ గవాస్కర్ రికార్డు సమం!
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మూడవ రోజు అతను తన ఆరవ టెస్ట్ శతకాన్ని పూర్తి చేసి, జట్టుకు కీలకమైన ఆధిక్యాన్ని అందించాడు.
Date : 02-08-2025 - 7:19 IST -
#Sports
ENG vs IND : సునీల్ గవాస్కర్ 47 ఏళ్ల రికార్డును అధిగమించిన శుభ్‌మాన్ గిల్
లంచ్ సమయానికి భారత్ స్కోరు 72 పరుగులకు 2 వికెట్లు కాగా, క్రీజులో శుభ్‌మాన్ గిల్ మరియు సాయి సుదర్శన్ నిలకడగా ఉన్నారు. వాతావరణం మేఘావృతంగా ఉండడంతో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇది వారి ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా నిలిచింది.
Date : 31-07-2025 - 6:19 IST -
#Sports
Shubman Gill: కెప్టెన్సీలో గిల్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది: మాజీ క్రికెటర్
గ్రెగ్ చాపెల్ ESPNcricinfoలో ఒక కథనం రాశాడు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ గురించి మాట్లాడాడు. ఈ సందర్భంగా కెప్టెన్ కేవలం బౌలింగ్ లేదా ఫీల్డింగ్‌లో మార్పులు చేయడమే కాదు. మైండ్‌సెట్‌ను కూడా నిర్ణయిస్తాడని చాపెల్ చెప్పాడు.
Date : 19-07-2025 - 2:58 IST -
#Sports
England Tour: ఇంగ్లండ్ టూర్ లో టీమిండియా కెప్టెన్ ఎవరు?
ఇదే సమయంలో ఇంగ్లండ్ టూర్‌లో టీమ్ ఇండియా కెప్టెన్‌గా ఎవరు ఉంటారన్నపై ఇప్పుడు చర్చ మొదలైంది.
Date : 13-03-2025 - 10:11 IST -
#Sports
India vs England: ఇంగ్లండ్‌తో తలపడే టీమిండియా జట్టు ఇదే.. షమీకి ఛాన్స్ ఇచ్చిన బీసీసీఐ!
ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతను ఎప్పుడూ టీమ్‌ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించలేదు.
Date : 12-01-2025 - 7:37 IST -
#Sports
Yashasvi Jaiswal: వన్డేల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ ప్లేయర్.. ఎలా రాణిస్తాడో?
ఇంగ్లండ్‌తో టీమ్‌ఇండియా ముందుగా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆ తర్వాత 3 వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. జనవరి 22 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
Date : 07-01-2025 - 11:59 IST -
#Sports
Rahul Dravid: ద్రావిడ్ కు ఫేర్ వెల్ గిఫ్ట్ ఇస్తారా..? కోచ్ గా ది వాల్ కు చివరి ఛాన్స్!
Rahul Dravid: వరల్డ్ క్రికెట్ లో టీమిండియా ఐసీసీ టైటిల్ గెలిచి 13 ఏళ్ళు దాటిపోయింది. 2014 టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ చేరినా ఓడిపోయింది. ఇక గత ఏడాది సొంతగడ్డపై వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోనూ నిరాశే మిగిలింది. ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచేందుకు అడుగుదూరంలో ఉన్న భారత్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు గ్రాండ్ ఫేర్ వెల్ ఇవ్వాలని భావిస్తోంది. కోచ్ గా ద్రావిడ్ (Rahul Dravid) కు ఈ […]
Date : 28-06-2024 - 4:34 IST -
#Sports
Rohit Sharma Cries: ఇంగ్లండ్‌ను ఓడించిన భారత్.. ఎమోషనల్ అయిన రోహిత్ శర్మ..!
Rohit Sharma Cries: టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను 68 పరుగుల తేడాతో ఓడించి 2022 సెమీ ఫైనల్‌లో ఎదురైన ఓటమికి టీం ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. ఈ అద్భుత విజయంతో భారత జట్టు ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఈ చారిత్రాత్మక విజయం తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏడవడం (Rohit Sharma Cries) మొదలుపెట్టాడు. రోహిత్ ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. […]
Date : 28-06-2024 - 7:22 IST