Enforcement Directorate
-
#India
MUDA Scam : ముడా కార్యాలయంలో ఈడీ సోదాలు
MUDA Scam : ఈ అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని విచారించనున్నారు. అలాగే పలు దస్త్రాలను స్వాధీనం చేసుకొనే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి.
Date : 18-10-2024 - 2:38 IST -
#India
Muda Case : సీఎం భార్య భయపడి సైట్లు తిరిగి ఇవ్వలేదన్న పరమేశ్వర
Muda Case : ముడాకి కేటాయించిన 14 స్థలాలను భయంతోనే తిరిగి ఇవ్వలేదని కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర మంగళవారం స్పష్టం చేశారు. మంగళవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన హెచ్‌ఎం పరమేశ్వర, ముడా కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ప్రారంభించినందున 14 ప్లాట్లను పార్వతి సిద్ధరామయ్య తిరిగి ఇచ్చేయడం భయంతో ప్రేరేపించబడిందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ ప్రకటన చేశారు.
Date : 01-10-2024 - 1:17 IST -
#India
Karnataka Politics : సిద్ధరామయ్య రాజీనామా చేస్తే.. నెక్ట్స్ సీఎం ఎవరు..?
Karnataka Politics : కర్ణాటక రాజకీయాల్లో ముడా కుంభకోణం తర్వాత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయవలసి వస్తే కొత్త సీఎం ఎవరన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎత్తినహోల్ ప్రాజెక్టుపై డీసీఎం డీకే శివకుమార్, హోంమంత్రి జి.పరమేశ్వర్ సమావేశమై చర్చలు జరిపారు.
Date : 30-09-2024 - 1:31 IST -
#India
RG Kar Scam: సందీప్ ఘోష్ నివాసంతో సహా నాలుగు చోట్ల ఈడీ దాడులు
RG Kar Scam: ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ నివాసంతో సహా నాలుగు చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం దాడులు చేసి సోదాలు నిర్వహించింది.
Date : 06-09-2024 - 11:19 IST -
#India
Rahul Naveen : ఈడీ డైరెక్టర్‌గా రాహుల్ నవీన్ నియామకం
ఈడీ డైరెక్టర్‌గా పని చేసిన సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలం గతేడాది సెప్టెంబర్ 23తో పదవీకాలం ముగిసింది.
Date : 14-08-2024 - 9:41 IST -
#Telangana
Sheep Scam : గొర్రెల పంపిణీ కేసులో ఈడీ చేరనుందా..!
వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న తర్వాత బీఆర్‌ఎస్ ఎన్నికల్లో ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి బీఆర్‌ఎస్‌తో పనులు జరగడం లేదు. నేతలు పార్టీని వీడడం వల్ల పార్టీ మరింత బలహీనపడింది.
Date : 24-06-2024 - 8:16 IST -
#India
Kejriwal :డాక్టర్‌తో వీడియో కన్సల్టేషన్.. కోర్టు అనుమతి కోరిన కేజ్రీవాల్
దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టై జైలులో ఉన్నారు.
Date : 16-04-2024 - 9:11 IST -
#India
Kejriwal : సుప్రీంకోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Policy Case)లో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు (Supreme Court). ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని ఆప్ వర్గాలు బుధవారం వెల్లడించాయి. Delhi CM Arvind Kejriwal moves Supreme Court against Delhi High Court order rejecting his plea challenging […]
Date : 10-04-2024 - 10:56 IST -
#India
liquor policy Case : లిక్కర్ స్కాం కేసు..మరో ఆప్ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు
liquor policy Case: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఢిల్లీ మధ్యం కుభకోణం కేసు (Delhi liquor policy Case)లో దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధం ఉన్న ఆప్ నేతలకు వరుసగా నోటీసులు ఇస్తోంది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు (AAP MLA) ఈడీ నోటీసులు పంపింది. ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ (Durgesh Pathak)కు ఈడీ అధికారులు సోమవారం సమన్లు పంపారు. తమ ముందు విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. […]
Date : 08-04-2024 - 2:34 IST -
#India
AAP : కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయబోరుః ఆప్ ప్రకటన
AAP: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi liquor scam case)లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal)కు ఏప్రిల్ 15 వరకు జుడీషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) ఆదేశాలివ్వడంతో ఢిల్లీ పోలీసులు ఆయనను తీహార్ జైలుకు తరలించారు. దీంతో సీఎం పదవికి ఆయన రాజీనామా చేస్తారా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) (ఆప్) కీలక ప్రకటన చేసింది. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి […]
Date : 01-04-2024 - 7:06 IST -
#India
Kejriwal : 14 రోజుల జ్యుడిషయల్ కస్టడీ.. తీహార్ జైలుకు కేజ్రీవాల్
Arvind Kejriwal: మద్యం పాలసీ కేసు (Delhi Excise policy case)లో ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. లిక్కర్‌స్కామ్‌లో 15 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ (judicial custody) విధిస్తూ సోమవారం ఉదయం తీర్పు వెలువరించింది. Kejriwal sent to judicial custody till April 15, claims PM Modi not doing the right thing Read […]
Date : 01-04-2024 - 12:40 IST -
#India
Kejriwal: ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధమే ..కోర్టులో కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రిమాండ్ ముగియడంతో ఈడీ గురువారం ఆయనను కోర్టులో హాజరుపరిచింది. ఢిల్లీ మద్యం అంశంలోని మనీలాండరింగ్ కేసులో ఆయనను అరెస్ట్ చేసిన ఈడీ(ED) ఈరోజు మధ్యాహ్నం 1.45 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకువచ్చింది. కేజ్రీవాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ మరో వారం రోజుల పాటు కస్టడీని కోరింది. Enforcement Directorate moves a remand application in Rouse Avenue court stating that we require […]
Date : 28-03-2024 - 3:53 IST -
#India
Kavitha: కవిత బెయిల్ పిటిషన్.. తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు
Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కవిత అరెస్టయ్యారు. ఈ కేసులో కవిత ఈడీ కస్టడి ఇవ్వాల్టి (మార్చి 26 2024) తో ముగిసింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court, Delhi)లో హాజరుపర్చారు. ఈ సందర్భంగా రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటీషన్, ఈడీ కస్టడీ పిటీషన్ల పై సుధీర్ఘ వాదనలు […]
Date : 26-03-2024 - 12:59 IST -
#India
Kejriwal: ఈడీ కస్టడీ నుంచి రెండో సారి సీఎం కేజ్రీవాల్ ఆదేశాలు
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో ఈడీ కస్టడీ( ED Custody)లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal)… ఈడీ కార్యాలయం నుంచే ముఖ్యమంత్రిగా మరోసారి ఆదేశాలు జారీ( orders Issuance) చేశారు. మొహల్లా క్లినిక్ లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. కస్టడీలో ఉన్నప్పటికీ సీఎం కేజ్రీవాల్ ప్రజల ఆరోగ్యం గురించి […]
Date : 26-03-2024 - 11:16 IST -
#India
Atishi: కేజ్రీవాల్ అరెస్టుపై మంత్రి అతిషి కీలక ఆరోపణలు
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) అరెస్టు(arrest)పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి అతిషి(Delhi Minister Atishi) తాజాగా కీలక ఆరోపణలు చేశారు. ఈ కేసులో ఆప్ నేతలకు అందినట్లు చెబుతున్న రూ.100 కోట్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలను అధికారులు చూపలేదన్నారు. నిజానికి ఈ మనీ ట్రయల్ మొత్తం బీజేపీ చుట్టే తిరుగుతోందని ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను పరిశీలిస్తే […]
Date : 23-03-2024 - 12:23 IST