Endowments Department
-
#Telangana
Endowments Department: దేవాదాయ శాఖలో ప్రమోషన్లు.. ఈవోలకు గ్రేడ్-1గా ప్రమోషన్లు
తెలంగాణ దేవాదాయ శాఖలో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియకు ఎట్టకేలకు ముగింపు లభించింది. శాఖను మరింత బలోపేతం చేయడంలో భాగంగా గ్రేడ్-2 కార్యనిర్వహణ అధికారులుగా విధుల్లో ఉన్న 26 మంది అధికారులకు గ్రేడ్-1 అధికారులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొని, అర్హత సాధించిన ఈవోలకు పదోన్నతి నియామక పత్రాలను స్వయంగా […]
Date : 13-06-2026 - 9:55 IST -
#Speed News
Krishank : ఇది ఆలయాలకు అదనపు ఆర్థిక భారం
Krishank : "ప్రతి ఆలయంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలలో కాంగ్రెస్ కార్యకర్తలను నియమించడం... ఇది ఆలయాలకు అదనపు ఆర్థిక భారం. ఆధ్యాత్మిక ప్రచారాన్ని నిర్వహించడానికి దేవాదాయ శాఖ అధికారులు తగిన అర్హత కలిగి ఉన్నారు" అని క్రిశాంక్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పోస్ట్ చేశారు.
Date : 03-11-2024 - 1:24 IST