Encounter
-
#Speed News
Terrorist Killed: ఎన్‌కౌంటర్‌లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ హతం
Terrorist Killed: ఉగ్రవాదులతో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో (Terrorist Killed) ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు
Date : 25-04-2025 - 11:34 IST -
#India
Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. సైనికుడి మృతి
గురువారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఆర్మీ జవాన్ మరణించారు. ఈ మేరకు సైనిక అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు తలదాచుకొన్నారంటూ నిఘా వర్గాలు సమాచారం మేరకు దూదు-బసంత్‌గఢ్ ప్రాంతాంలో జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి.
Date : 24-04-2025 - 12:51 IST -
#Telangana
Encounter : తెలంగాణ సరిహద్దులో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి
కర్రెగుట్టను టార్గెట్‌గా చేసుకుని 1,500 మందితో డీఆర్‌జీ బస్తర్ ఫైటర్ కోబ్రా , సీఆర్‌పీఎఫ్ , ఎస్టీఎఫ్ సైనికులు భారీ కూంబింగ్ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. సుమారు 3 వేలమంది భద్రతా బలగాలతో గాలింపు కొనసాగుతోంది.
Date : 24-04-2025 - 11:54 IST -
#India
karnataka: ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన నిందితుడు.. ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు
కర్ణాటకలోని హుబ్లిలో ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన నిందితుడిని ఆదివారం పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు.
Date : 13-04-2025 - 11:09 IST -
#India
Chhattisgarh : మరో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత మృతి
మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఆమెను వరంగల్ వాసి రేణుకగా గుర్తించారు. మృతురాలి తలపై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దంతెవాడ పోలీసులు రేణుక మృతదేహంతో పాటు తుపాకీ, మందుగుండు సామగ్రి, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
Date : 31-03-2025 - 3:30 IST -
#India
Encounter : భారీ ఎన్‌కౌంటర్..8 మంది మావోయిస్టులు మృతి
మావోయిస్టుల గురించి పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు గంగులూర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పోలీసులు, నక్సల్స్‌కు మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది.
Date : 01-02-2025 - 5:09 IST -
#India
Naxalism : నక్సల్స్ రహిత భారత్ దిశగా కీలక అడుగు : అమిత్ షా
నక్సల్స్‌ను జాయింట్ ఆపరేషన్ ద్వారా మట్టుబెట్టారని, నకల్స్ రహిత్ భారత్ లక్ష్యంగా భద్రతా దళాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌తో నక్సలిజం కొన ఊపిరితో ఉన్నట్లు కేంద్ర మంత్రి షా పేర్కొన్నారు.
Date : 21-01-2025 - 1:10 IST -
#Telangana
Telangana Maoist Party: తెలంగాణ మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ
డిసెంబర్ చివరి వారంలో చొక్కారావు తల్లిని కలిసి నిత్యావసర సరుకులను ములుగు ఎస్పీ శబరిష్ అందించిన విషయం తెలిసిందే.
Date : 18-01-2025 - 9:56 IST -
#India
Chhattisgarh : భారీ ఎన్‌కౌంటర్.. 11 మంది మావోయిస్టులు మృతి
బీజాపూర్ జిల్లా బారేడుబాక అటవీ ప్రాంతం వద్ద భద్రతా దళాలకు, నక్సల్స్ కు మధ్య ఈ ఉదయం 9 గంటల నుంచి కాల్పులు జరుగుతున్నాయి.
Date : 16-01-2025 - 8:01 IST -
#India
Encounter : ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్
పోలీసుల ప్రతికాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు(Encounter) హతమయ్యారు.
Date : 23-12-2024 - 10:13 IST -
#Speed News
Encounter: భీకర ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు మృతి!
భద్రతా బలగాలు ఉగ్రవాదులకు సవాలు విసిరారు. సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. జవాన్లు ఎదురుకాల్పులు జరిపి ఉగ్రవాదులను హతమార్చారు.
Date : 19-12-2024 - 9:57 IST -
#India
Encounter : మావోయిస్టులకు మరో షాక్
Encounter : దంతేవాడ, నారాయణపూర్ సరిహద్దుల్లోని దక్షిణ అబూజ్‌మడ్ అడవుల్లో భద్రతా సిబ్బంది మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టగా.. పోలీసులకు ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు
Date : 12-12-2024 - 3:39 IST -
#India
Maoist : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి
మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న అబూజ్‌మడ్ ప్రాంతమంతా కాల్పుల మోతతో దద్దరిల్లుతున్నది.
Date : 12-12-2024 - 1:31 IST -
#Telangana
Eturnagaram Encounter : ఏటూరునాగారం అడవుల్లో ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం
ఈక్రమంలో మావోయిస్టులు(Eturnagaram Encounter) తారసపడిన అనంతరం కాల్పులు, ప్రతికాల్పులతో అటవీ ప్రాంతం దద్దరిల్లింది.
Date : 01-12-2024 - 8:58 IST -
#India
Chhattisgarh : భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి
ఇప్పటివరకు 10 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనాస్థలంలో మూడు ఆటోమేటిక్ రైఫిల్స్ సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
Date : 22-11-2024 - 12:59 IST