Emmerson Mnangagwa
-
#Sports
Zimbabwe: పాకిస్తాన్ గాలి తీసిన జింబాబ్వే అధ్యక్షుడు…నెక్ట్స్ టైం రియల్ బీన్ పంపించాలంటూ..!!
T20ప్రపంచ కప్ చాలా యమరంజుగా సాగుతోంది. పసికూన జింబాబ్వే, పాకిస్తాన్ ను గురువారం దారుణంగా ఓడించింది. మొన్న ఐర్లాండ్ కూడా ఇంగ్లండ్ ను చిత్తుచేసింది. చిన్న జట్లు పెద్ద జట్లకు గట్టి షాకిస్తున్నాయి. దీంతో టీ20 మరింత ఆసక్తికరంగా సాగుతోంది. పాక్ పై ఒక్క పరుగుతో జింబాబ్బే చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. జింబాబ్వే ఆల్ రౌండర్ సికిందర్ రాజా పాకిస్తాన్ పగలే చుక్కలు చూపించాడు. మూడు వికెట్లు తీసి పాన్ నడ్డి విరిచాడు. ఈ వార్త […]
Date : 28-10-2022 - 1:15 IST