Electrolyte Imbalance
-
#Health
Water Intoxication : ఎక్కువ నీరు తాగి ఆసుపత్రిలో చేరిన మహిళ, నీటి మత్తు అంటే ఏమిటి?
Water Intoxication : శరీరం సజావుగా పనిచేయాలంటే నీరు అవసరం. కాబట్టి రోజుకు ఇన్ని లీటర్ల నీరు తాగాలని డాక్టర్ సలహా ఇస్తున్నారు. కానీ నీరు ఎక్కువగా తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. శరీరంలో అధిక నీరు నీటి మత్తు లేదా హైపోనట్రేమియాకు దారి తీస్తుంది. దీని వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి నీరు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి హానికరమా? పూర్తి సమాచారం ఇదిగో.
Published Date - 06:59 PM, Tue - 24 December 24