Electricity
-
#Technology
Charging With Body Heat : బాడీ హీట్ తో ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ఛార్జింగ్
"కాదేదీ విద్యుత్ ఉత్పత్తికి అతీతం" అనే విధంగా కొత్తకొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి.ఈక్రమంలోనే మానవ శరీర వేడి నుంచీ విద్యుత్ ను(Charging With Body Heat) ఉత్పత్తి చేయడంపై హిమాచల్ ప్రదేశ్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మండి పరిశోధకులు రీసెర్చ్ చేస్తున్నారు.
Published Date - 09:30 AM, Mon - 5 June 23 -
#Technology
Electricity With Air : గాలి అణువుల నుంచి విద్యుత్.. ఇలా
Electricity With Air : సూర్యరష్మి నుంచి సోలార్ పవర్ .. మనకు తెలుసు !! నీటి నుంచి హైడ్రో పవర్ .. మనకు తెలుసు !! బొగ్గు నుంచి థర్మల్ పవర్.. మనకు తెలుసు !!యురేనియం నుంచి న్యూక్లియర్ పవర్ .. మనకు తెలుసు !! గాలి మరల నుంచి విండ్ పవర్.. మనకు తెలుసు !!
Published Date - 01:05 PM, Tue - 30 May 23 -
#Speed News
Electricity: ప్రజలకు బ్యాడ్‌న్యూస్.. విద్యుత్ సబ్సిడీ ఎత్తేసిన సర్కార్
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఆప్ ప్రభుత్వం మధ్య ఎప్పుడు ఏదోక ఇష్యూలో వార్ నడుస్తూనే ఉంది. ప్రస్తుతం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా వీకే సక్సేనా ఉన్నారు. ఆయనకు, ప్రభుత్వంకు మధ్య ప్రత్యక్ష పోరు నడుస్తోంది.
Published Date - 08:35 PM, Fri - 14 April 23 -
#Speed News
No Power : నేటి నుంచి తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సమ్మె..!!
రేపు తెలంగాణ వ్యాప్తంగా కరెంటు సరఫరా నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టాలని నిర్ణయించారు.
Published Date - 07:07 PM, Sun - 7 August 22 -
#Technology
Solar Power : రాత్రి వేళ `సోలార్ పవర్` ఉత్పత్తి
పగలు మాత్రమే కాదు రాత్రి వేళల్లో కూడా సౌరశక్తిని తయారు చేసే సాంకేతికత వచ్చేసింది.
Published Date - 05:18 PM, Thu - 19 May 22 -
#Speed News
Meter Tampering : 70 శాతం విద్యుత్ మీటర్ల టాంపరింగ్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 70 శాతం మంది విద్యుత్ వినియోగదారులు మీటర్లను టాంపర్ చేస్తున్నారు.
Published Date - 04:33 PM, Mon - 28 February 22 -
#Andhra Pradesh
AP Power: ఏపీ ప్రభుత్వానికి ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యూలేటరీ కమిషన్ ఘాటు లేఖ
ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తుందంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ విమర్శలకు ఇప్పుడు మరింత బలం చేకూరింది. ఏపీ డిస్కంలకు చెల్లించాల్సిన వేల కోట్ల సబ్సిడీ బకాయిల పెండింగ్ పై ఎలక్ట్రిసిటీ రెగ్యూలేటరీ కమిషన్ ప్రభుత్వానికి ఘాటుగా లేఖను రాసింది. ఈ లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు, డిస్కంలకు, ఇంధన శాఖ సెక్రెటరీకి పింపింది.
Published Date - 02:54 PM, Fri - 12 November 21