Electric Vehicles (EVs)
-
#automobile
GT Force: 110కిమీ పరిధితో 4 ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల.. ధర కూడా తక్కువే..!
మీరు సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే జిటి ఫోర్స్ తన కొత్త శ్రేణి హై, తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను భారతదేశంలో విడుదల చేసింది.
Date : 15-05-2024 - 4:03 IST -
#Speed News
Electric Car: మార్కెట్‌లోకి మరో ఎలక్ట్రిక్ కారు.. తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు
ఇటీవల ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. మార్కెట్ లోకి కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి. తక్కువ ధరలోనే ఇవి లభిస్తుండటంతో చాలామంది వినియోగదారులు వీటిని కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
Date : 05-05-2023 - 11:00 IST -
#automobile
Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాలకు `మోడీ` బూస్ట్
ఇంధన రంగంలో దేశం 'ఆత్మనిర్భర్' (స్వయం ఆధారపడటం) అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అన్నారు.
Date : 15-08-2022 - 12:20 IST -
#automobile
E Vehicles: ఈ -వెహికల్స్ పై గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు…!!
ఇండియాలో పెట్రోల్ వెహికల్స్ తో పోల్చుకుంటే...ఎలక్ట్రిక్ వాహనాల ధరలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాలు కొనడం అసాధ్యంగా మారుతుంది. రాబోయే రెండు సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలకు పెట్రోలు వెహికల్స్ తో సమానంగా ఉంటాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పుకొచ్చారు.
Date : 01-04-2022 - 3:59 IST