Election Strategies
-
#India
Tejashwi Yadav: ఇండియా కూటమిపై తేజస్వీ యాదవ్ వివాదస్పద వ్యాఖ్యలు
Tejashwi Yadav: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ మధ్య విడివిడిగా పోటీ చేస్తుండటానికి ఆయన స్పందిస్తూ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే కూటమి ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఆయన ప్రకారం, ఈ కూటమి ఉద్దేశం కేవలం బీజేపీ వ్యతిరేకమే. అందువల్ల, ఆప్-కాంగ్రెస్ మధ్య విభేదాలు సంభవించడమేమీ కొత్త విషయం కాదు, అని తేజస్వీ వ్యాఖ్యానించారు.
Published Date - 07:03 PM, Thu - 9 January 25 -
#India
BJP : ఢిల్లీ పీఠం కోసం.. బీజేపీ పకడ్బందీ వ్యూహా రచన..!
BJP : ఇప్పటివరకు రెండు దశాబ్దాలుగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ, ఈసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలని తీవ్రంగా కృషి చేస్తోంది.
Published Date - 06:08 PM, Thu - 9 January 25 -
#Andhra Pradesh
YSRCP : వైఎస్సార్‌సీపీ దిద్దుబాటు చర్యలకు దిగిందా..?
YSRCP : వైసీపీ ప్రస్తుతం పరిష్కార చర్యలకు కసరత్తు చేస్తోంది. ఎన్నికల ముందు అభ్యర్థుల స్థాన మార్పులు చేపట్టిన పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు వారిని మళ్లీ యధాస్థానాలకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ మార్పులు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.
Published Date - 10:35 AM, Wed - 20 November 24 -
#Andhra Pradesh
YS Jagan : కడపలో హ్యూమనిజం నిర్వచనం వేరుగా ఉండవచ్చు..?
YS Jagan : జగన్ పై తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా భారతి ఏనాడూ గుడిలోకి అడుగు పెట్టలేదు. యాత్రను రద్దు చేసుకున్న జగన్ ప్రెస్ మీట్ పెట్టి సెక్యులరిజం, హిందూయిజం తదితర అంశాలపై భారీ లెక్చర్ ఇచ్చారు. ఆయన తన మతాన్ని హ్యూమనిజం అని ప్రకటించాడు. అయితే ఈ హ్యూమనిజం అంటే ఏమిటి అనేది ప్రశ్న.
Published Date - 06:34 PM, Sat - 28 September 24