Ekta Nagar
-
#India
Narendra Modi : నేడు గుజరాత్‌కు ప్రధాని మోదీ
Narendra Modi : దీపావళి రోజున గుజరాత్ ప్రజలకు వేలకోట్ల విలువైన బహుమతులను ప్రకటించనున్నారు ప్రధాని మోదీ. సాయంత్రం 5.30 గంటలకు, ఏక్తా నగర్‌లో రూ. 280 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం , శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లు పర్యాటక అనుభవాన్ని మెరుగుపరచడం, యాక్సెసిబిలిటీని పెంపొందించడం, ప్రాంతంలో స్థిరత్వ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం వంటి లక్ష్యాలను ఉద్దేశ్యంగా తీసుకున్నాయి.
Published Date - 10:30 AM, Wed - 30 October 24