Ekadashi July 2024
-
#Devotional
Tholi Ekadashi : తొలి ఏకాదశి అంటే.. ప్రాముఖ్యత, పూజకు, ఉపవాసానికి అనుకూలమైన సమయం తెలుసుకోండి..!
ఏకాదశి తిథి విష్ణువుకు అంకితం చేయబడింది. ఏకాదశి రోజున ఆచారాల ప్రకారం శ్రీమహావిష్ణువును పూజించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని హిందూ మతం విశ్వసిస్తుంది.
Date : 17-07-2024 - 12:11 IST