Eggless Ravva Cake Recipe In Telugu
-
#Life Style
Eggless Ravva Cake: ఎగ్లెస్ రవ్వ కేక్.. ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకోండిలా?
మాములుగా పిల్లలు బ్రేకరీ ఐటమ్స్ ని ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. అందులో ముఖ్యంగా కేక్ ఐటమ్స్ ని ఇష్టపడుతూ ఉంటారు.అయితే బ్రేకరి లో చేసే కేక్ ఐటమ్స్ ని ఇంట్లోనే చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ వాటిని ఎలా తయారీ చేయాలో తెలియక తెగ ఆలోచిస్తూ ఉంటారు. అయితే మీరు కూడా కేక్ ని ట్రై చేయాలనుకుంటున్నారా. అయితే ఇంట్లోనే సింపుల్ గా ఎగ్ లెస్ రవ్వ కేక్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు […]
Published Date - 12:30 PM, Sat - 17 February 24