Egg Prices
-
#Speed News
Chicken Prices: నాన్-వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు.. ఎంతంటే..?
ఒకప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉన్న చికెన్, కోడిగుడ్లు ఇప్పుడు జేబుకు భారంగా మారుతున్నాయి. గత కొన్ని వారాల్లోనే వీటి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో మధ్యతరగతి కుటుంబాలు, నాన్‌వెజ్ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వారాంతంలో చికెన్ కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో గత వారం వరకు కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.280 నుంచి రూ.300 మధ్య విక్రయించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రాంతాన్ని బట్టి రూ.300 నుంచి రూ.330 వరకు పలుకుతోంది. విజయవాడలోనూ ఇదే […]
Date : 02-07-2026 - 11:16 IST -
#Andhra Pradesh
యుద్ధం ఎఫెక్ట్: భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు..
Egg Prices ఏపీలో కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు ఇప్పుడు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 100 కోడిగుడ్ల హోల్‌సేల్ ధరను రూ.420గా నిర్ణయించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. స్థానికంగా వినియోగం తగ్గడం, అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపడమే ఈ పతనానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పౌల్ట్రీ ఫారాలలో రోజుకు సుమారు 5 కోట్ల […]
Date : 07-03-2026 - 10:24 IST -
#Business
కోడిగుడ్ల ధరలకు రెక్కలు.. సామాన్యుడి పౌష్టికాహారంపై భారం
ఎన్నడూ లేని విధంగా గుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది నెలల క్రితం వరకు రిటైల్ మార్కెట్లో రూ.5 నుంచి రూ.6 మధ్య లభించిన ఒక్కో గుడ్డు ధర ప్రస్తుతం రూ.8కి చేరింది. హోల్‌సేల్ మార్కెట్లో అయితే ఒక్క గుడ్డు ధర రూ.7.30కు మించి ఉండటం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది.
Date : 22-12-2025 - 5:30 IST -
#Andhra Pradesh
Chicken Prices : చికెన్, ఉల్లి, టమాటా ధరలకు రెక్కలు.. సామాన్యుల బెంబేలు
కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే సీన్ మారిపోయింది. చికెన్ రేట్లు పెరిగిపోయి కిలోకు 270 రూపాయలకు(Chicken Prices) చేరాయి.
Date : 29-09-2024 - 3:34 IST -
#Telangana
Egg Prices: హైదరాబాద్‌లో ఆకాశాన్ని తాకుతున్న కోడిగుడ్ల ధరలు..!
కోడిగుడ్డును ప్రతిఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు. కోడిగుడ్డుతో నిమిషాల్లో అయిపోయే కర్రీ, ఆమ్లేట్‌ను తినడానికి జనం ఇంట్రెస్ట్ చూపుతుంటారు.
Date : 06-05-2024 - 10:30 IST -
#World
Pakistan Egg Prices: పాకిస్తాన్ లో ఆకాశాన్నంటుతున్న ధరలు.. కిలో చికెన్ రూ. 615, 12 గుడ్ల ధర రూ. 400..!
పాకిస్థాన్ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. CNBC నివేదిక ప్రకారం.. లాహోర్‌లో 12 గుడ్ల ధర 400 పాకిస్తాన్ రూపాయల (Pakistan Egg Prices)కు చేరుకుంది. దీనికి తోడు ఉల్లి ధరలు కూడా ప్రజల కష్టాలను పెంచాయి.
Date : 16-01-2024 - 11:30 IST