Effective Remedies
-
#Devotional
Holi 2024: సిరి సంపదలు కావాలంటే హోలీ పండుగ రోజు తులసితో ఇలా చేయాల్సిందే!
దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు హోలీ పండుగను 25 మార్చి 2024న జరుపుకోనున్నారు. ఈ రంగుల పండుగ ఆధ్యాత్మిక కోణంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అయితే ఈ రోజున హోలీ పండుగను తమ ఇళ్లలో మాత్రమే కాదు దేవాలయాలలో కూడా ప్రత్యేకంగా జరుపుకుంటారు. ముఖ్యంగా కొందరు ఈ హోలీ పండుగను చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ హోలీ పండుగ రోజున తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేస్తే సంవత్సరం మొత్తం మంచి జరుగుతుందట. మరి […]
Published Date - 03:30 PM, Sat - 16 March 24