Eelection Commission
-
#Telangana
Telangana : సర్పంచ్ ఎన్నికలు..అభ్యర్థులకు ఈసీ గుర్తులు ఎలా ఇస్తారో తెలుసా..?
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. అభ్యర్థుల తుది జాబితా ఖరారు, గుర్తుల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. సర్పంచి ఎన్నికలకు 30, వార్డు సభ్యుల ఎన్నికలకు 20 గుర్తులు కేటాయించారు. గుర్తుల కేటాయింపు ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ పల్లెల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి జోరందుకుంది. పార్టీ రహితంగా నిర్వహించబడే ఈ ఎన్నికల తొలి విడత నామినేషన్ల ప్రక్రియ, పరిశీలన విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు బరిలో ఉండే అభ్యర్థుల […]
Date : 01-12-2025 - 12:32 IST -
#Speed News
BRS Party: ఎన్నికల సంఘం సీఈఓ వికాస్ రాజ్ ను కలిసిన BRS నేతలు
BRS Party: ఎన్నికల సంఘం సీఈఓ వికాస్ రాజ్ ను BRS నేతలు కలిశారు. బీజేపీ అదిలాబాద్ ఎంపి అభ్యర్థి గోడం నగేష్, రిటర్నింగ్ అధికారి రాజశ్రీ షా, ఐఏఎస్ పై BRS నేతలు దాసోజు, ఆశిష్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో పూర్తిగా ఫిలప్ చేయలేదని RO కు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని సీఈఓ కు తెలిపారు. బీజేపీ అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ చేసి రిటర్నింగ్ అధికారి, రాజశ్రీ షా, ఐఏఎస్ పై చర్యలు తీసుకోవాలని సీఈఓ […]
Date : 27-04-2024 - 6:34 IST -
#Speed News
Hyderabad Voters: హైదరాబాద్ ఓటరు జాబితా నుంచి 5.41 లక్షల మంది ఔట్
Hyderabad Voters: హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 5.41 లక్షల మంది ఓటర్లను ఎన్నికల సంఘం తాజాగా ఓటర్ల జాబితా నుంచి తొలగించింది. మరణించిన, బదిలీ చేయబడిన, నకిలీ ఓటర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. భారత ఎన్నికల సంఘం (ECI) మార్గదర్శకాలను పాటించడం ఓటరు జాబితాపై ద్రుష్టి సారించింది. 47,141 మంది మరణించిన ఓటర్లు, ఇతర కారాణాలతో 4,39,801 మంది ఓట్లు, 54,259 నకిలీ ఓటర్లను తొలగించారు. ఈ క్లీనప్ ప్రక్రియ […]
Date : 18-04-2024 - 5:49 IST -
#India
Elections : మూడో విడుత లోక్‌సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం
Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) మూడో విడుత నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంట్ స్థానాల్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 19 వరకు నామపత్రాలు సమర్పించవచ్చు. నామినేషన్లను ఏప్రిల్ 20న పరిశీలిస్తారు. ఆయా స్థానాల్లో మే 7న పోలింగ్ జరుగనుంది. We’re now on WhatsApp. Click to Join. మూడో విడుతలో అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, దాద్రానగర్ హవేలీ, […]
Date : 12-04-2024 - 11:03 IST