HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >5 41 Lakh People Removed From Hyderabad Voter List

Hyderabad Voters: హైదరాబాద్ ఓటరు జాబితా నుంచి 5.41 లక్షల మంది ఔట్

  • Author : Balu J Date : 18-04-2024 - 5:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
12 Cards For Voting
12 Cards For Voting

Hyderabad Voters: హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 5.41 లక్షల మంది ఓటర్లను ఎన్నికల సంఘం తాజాగా ఓటర్ల జాబితా నుంచి తొలగించింది. మరణించిన, బదిలీ చేయబడిన, నకిలీ ఓటర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. భారత ఎన్నికల సంఘం (ECI) మార్గదర్శకాలను పాటించడం ఓటరు జాబితాపై ద్రుష్టి సారించింది.  47,141 మంది మరణించిన ఓటర్లు, ఇతర కారాణాలతో 4,39,801 మంది ఓట్లు, 54,259 నకిలీ ఓటర్లను తొలగించారు. ఈ క్లీనప్ ప్రక్రియ ECI ఆదేశాలకు అనుగుణంగా నిర్వహించబడుతుంది. మెరుగైన ఓటింగ్ జరిగిందుకే అధికారులు ఈ చర్యలు చేపడుతున్నారు.

2024 ప్రత్యేక సవరణ ఓటరు జాబితా ప్రకారం గ్రేటర్ లో 1,00,36,605 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఐదున్నర లక్షల మంది కొత్త ఓటర్లు నమోదైనట్లు చెబుతున్నారు. లోక్​సభ ఎన్నికలకు ముందు వచ్చే ఫైనల్​లిస్ట్​లో మరో 5 లక్షల మంది ఓటర్లు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, గతేడాది అక్టోబర్ 4న ఎలక్షన్​కమిషన్​రిలీజ్​చేసిన లిస్ట్​ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 25 నియోజకవర్గాల్లో 95 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య కోటి దాటింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Eelection Commission
  • hyderabad
  • LS Polls 2024
  • voter list

Related News

Election Commission deals a blow to Kavitha's party; 'Telangana Rakshana Sena' name must be changed.

TRS: కవిత పార్టీకి ఎలక్షన్ కమిషన్ షాక్.. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చాల్సిందే

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తూ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించిన కొత్త రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. ఆమె ప్రతిపాదించిన తెలంగాణ రక్షణ సేన (TRS) అనే పేరును రిజిస్టర్ చేయడం కుదరదని స్పష్టం చేస్తూ ఈసీ అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఈ పేరుపై ప్రజల నుంచి, వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని ఎలక్షన్ క

  • Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

  • Massive blast in Hyderabad's Saroornagar.

    Hyderabad: హైదరాబాద్ సరూర్ నగర్లో భారీ బ్లాస్ట్

Latest News

  • Donald Trump: అమెరికా 250 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు

  • Peddi OTT: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పెద్ది.. అధికారిక ప్రకటన వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

  • కార్మిక శాఖ పేరులో మార్పు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఇకపై ‘శక్తి’ శాఖగా

  • Isakapatnam: ఓటీటీలోకి వచ్చేసిన మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఇసాకపట్నం’

  • vaibhav suryavanshi: నేడు భారత్-ఇంగ్లాండ్ రెండో టీ20లో.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.!

Trending News

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd