Educational Institutes
-
#Speed News
TS Schools: మార్చి 15 నుంచి హాఫ్ డే స్కూల్స్
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 15 నుండి పాఠశాలలను ఒంటిపూట నడపాలని తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ శనివారం నిర్ణయించినట్లు సమాచారం.
Published Date - 11:08 AM, Sun - 13 March 22 -
#Andhra Pradesh
AP Education:ఏపీలో మళ్లీ విద్యా రాజకీయం!
ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు తెరుచుకున్నాయి. రాజకీయం మొదలైంది. కరోనా మొదలైనప్పటి నుంచి స్కూళ్లు, పరీక్షలపై రాజకీయం జరుగుతూనే ఉంది. ఒక దశలో వ్యవహారం హైకోర్టుకు వరకు వెళ్లింది. ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే కనిపిస్తోంది.
Published Date - 12:33 PM, Mon - 17 January 22 -
#Speed News
Telangana: విద్యాసంస్థలకు సెలవులు
తెలంగాణలోని అన్ని విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో 9 రోజులు సెలవులను ప్రకటించారు. 16వ తేదీ తర్వాత కరోనా వైరస్ పరిస్థితులను బట్టి సెలవులపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ఒమిక్రాన్ నేపథ్యంలో సభలు, ర్యాలీలను నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్ష […]
Published Date - 10:53 AM, Tue - 4 January 22 -
#Speed News
TS Holidays: కరోనా నేపథ్యంలో సెలవులు ప్రకటించిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్రం అన్ని విద్యా సంస్థలకు ఈ నెల 8 తేదీ నుంచి 16 తేదీ వరకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసిఆర్ ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో ఈ సెలవులు ప్రకటించినట్లు తెలుస్తోంది.
Published Date - 09:55 PM, Mon - 3 January 22