Eating Disorders
-
#Health
Eating Disorders: ఏమీ తినకపోయినా…అతిగా తిన్నా…రెండూ అనారోగ్య సమస్యలేనట..!!
ప్రతిరోజూ తీసుకునే ఆహారం విషయంలో ఒక్కోక్కరిది ఒక్కోలా ఉంటుంది. కానీ కొన్నిసార్లు మాత్రం ఏవో సమస్యలు వస్తుంటాయి. ఆహారం తీసుకోవాలని అనిపించకపోవడం, అసలు ఆకలి లేకపోవడం వంటి సమస్యల వల్ల తెలియకుండానే ఏదోకటి తినడం, తరచుగా ఆకలి వేయడం ఇలా ఎన్నో సమస్యలు వస్తుంటాయి.
Date : 29-07-2022 - 12:10 IST