Earthquakes In India
-
#Speed News
Earthquakes: మణిపూర్, జైపూర్‌లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం..!
Earthquakes: మణిపూర్‌లోని ఉఖ్రుల్‌లో శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో భూకంపం (Earthquakes) సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఈ సమాచారాన్ని ఇచ్చింది. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. అయితే భూకంపంలో ప్రాణ, ఆస్తి నష్టం ఇంకా తెలియాల్సి ఉంది. రాజస్థాన్‌లోనూ భూకంపం సంభవించింది దీనికి ముందు రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అనేకసార్లు భూకంపం సంభవించిన […]
Published Date - 07:11 AM, Fri - 21 July 23