Earthquake In Ladakh
-
#Speed News
Earthquake: లడఖ్‌తో పాటు జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు..!
మంగళవారం తెల్లవారుజామున లడఖ్‌లో భూమి కంపించింది. నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకారం.. ఉదయం 4:33 గంటలకు భూకంపం (Earthquake) సంభవించింది.
Date : 26-12-2023 - 9:03 IST