Earthquake In Delhi-NCR
-
#India
Earthquake in Delhi-NCR: డేంజర్ జోన్ లో ఢిల్లీ సహా 13 ప్రాంతాలు. 7.9 తీవ్రతతో భారీ భూకంపం వచ్చే ఛాన్స్..!!
దేశరాజధాని ఢిల్లీలో శనివారం సాయంత్రం భూకంపం సంభవించింది. రాత్రి 8గంటల ప్రాంతంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత 5.4గా నమోదు అయ్యింది. దీని కేంద్రం నేపాల్లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, పాకిస్తాన్ లేదా సమీప ప్రాంతాల్లో భూకంపాలు సంభవించినప్పుడుల్లా ఢిల్లీలో ప్రకంపనలు వస్తున్నాయి. దీని ప్రకంపనలు ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ తోపాటు ఉత్తరాఖండ్ లో కనిపించాయి. వారం రోజుల క్రితం కూడా ఢిల్లీలో భూమి కంపించింది. ఇప్పుడు మళ్లీ భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నేపాల్, […]
Published Date - 05:01 AM, Sun - 13 November 22