Dust Inside
-
#Speed News
Nothing Phone : నథింగ్ ఫోన్ దుమ్ముదులిపిన నెటిజన్లు…క్వాలిటీ కంట్రోల్ లేదని విమర్శలు!!
భారత్ సహా ప్రపంచ మొబైల్ మార్కెట్ లో విపరీతంగా సందడి చేస్తున్న నథింగ్ ఫోన్ (1) స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసిన వారికి ఇప్పుడు పెద్ద షాక్ తగిలింది. గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న నథింగ్ ఫోన్ (1) స్మార్ట్‌ఫోన్‌తో కొంతమంది వినియోగదారులు విసిగిపోయి, తాము కొనుగోలు చేసిన నథింగ్ ఫోన్ (1) స్మార్ట్‌ఫోన్ వెనుక ప్యానెల్‌పై దుమ్ము లేచిందని ట్విట్టర్‌లో ఆరోపించారు.
Date : 19-07-2022 - 10:30 IST