Durgayya
-
#Viral
RTC Bus Theft : టికెట్ కు డబ్బులు లేవని ఏకంగా RTC బస్సునే దొంగతనం చేసాడు
నంద్యాల జిల్లా వెంకటాపురానికి చెందిన లారీ డ్రైవర్ దుర్గయ్య డ్యూటీకి వెళ్లగా భార్య పుట్టింటికి వెళ్లింది. ఇంటికి తిరిగొచ్చిన దుర్గయ్య భార్యను చూసేందుకు బయల్దేరాడు
Published Date - 03:58 PM, Sat - 27 July 24