Dual Degree
-
#Speed News
UGC Decision: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై రెండు డిగ్రీలు ఒకేసారి!
UGC ఈ నిర్ణయం ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులు చేసిన లక్షలాది విద్యార్థులకు ఊరటనిచ్చే వార్త. వారి డిగ్రీలు చెల్లవని భయపడిన వారి కృషి ఇప్పుడు వృథా కాదు.
Published Date - 10:48 PM, Sat - 7 June 25