Dry Scalp Solutions
-
#Health
Winter Tips : చలికాలంలో జుట్టు పొడిబారడం వల్ల ఇబ్బంది పడుతున్నారా..?
Winter Tips : చలికాలంలో పొడిబారడం సర్వసాధారణం. కానీ తల పొడిబారడం కొన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. నిజానికి దీని కోసం మార్కెట్‌లో చాలా రకాల షాంపూలు అందుబాటులో ఉన్నాయి. కానీ మీరు ఇంటి నివారణలతో కూడా దీనిని వదిలించుకోవచ్చు.
Published Date - 06:00 AM, Wed - 11 December 24