Drushyam2
-
9
-
#Cinema
#Drushyam2 : ప్రైమ్‌లో విడుదల కానున్న విక్టరీ వెంకటేష్ ‘దృశ్యం 2’
వెంకటేష్ దగ్గుబాటి నటించిన తెలుగు థ్రిల్లర్ దృశ్యం 2 సినిమా నవంబర్ 25న విడుదల కాబోతోన్నట్టు అమెజాన్ వీడియో నేడు ప్రకటించింది. ఇండియాతో పాటుగా 240 దేశాల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
Date : 13-11-2021 - 5:11 IST