Drug Trafficking Case
-
#India
Drugs : ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష!
ఈ కేసులో ఓడ కెప్టెన్ విచారణకు హాజరవ్వాలని ఆదేశించగా.. అతడు గైర్హాజరయినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో ముగ్గురు నిందితులతో పాటు.. ఈ కేసులో విచారణకు హాజరుకాని ఓడ కెప్టెన్‌కు మరణశిక్ష పడే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
Date : 21-03-2025 - 3:07 IST -
#Cinema
Drug Trafficking Case: 2000 వేల కోట్ల డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో తమిళ నిర్మాత అరెస్ట్
ఢిల్లీ పోలీసులు , నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి అంతర్జాతీయ డ్రగ్ నెట్‌వర్క్‌ను ఛేదించింది. ఈ డ్రగ్ మాఫియాలో తమిళనాడుకు చెందిన తమిళ సినీ నిర్మాత కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించారు
Date : 25-02-2024 - 5:17 IST