Droupadi Murmu
-
#India
Droupadi Murmu : దేశ ప్రజలకు దుర్గాపూజ శుభాకాంక్షలు
Droupadi Murmu : "దుర్గా పూజ అనేది మంచికి చెడిపై విజయాన్ని సూచించే పండుగ. మమ్మల్ని ధర్మబద్ధమైన, సున్నితమైన , సమాన హక్కులు కలిగిన సమాజం నిర్మించడానికి అమ్మ దుర్గ మనకు బలాన్ని, ధైర్యాన్ని , సంకల్పాన్ని అందించాలని ప్రార్థిద్దాం" అని ముర్ము గారు తమ శుభాకాంక్షలను దేశ ప్రజలకు తెలియజేశారు.
Date : 10-10-2024 - 10:14 IST -
#Speed News
Traffic Diversion : ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. దారి మళ్లింపు ఇలా..!
Traffic Diversion : భారత రాష్ట్రపతి శనివారం హైదరాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో నగరంలోని ఉత్తర ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వయిజరీ జారీ చేశారు. పోలీసుల ప్రకారం, VVIP/VIP రాకపోకల కారణంగా ఈ క్రింది జంక్షన్లలో ట్రాఫిక్ తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది లేదా మళ్లించబడుతుంది.
Date : 28-09-2024 - 11:36 IST -
#India
PM Announces 2 lakh Ex-Gratia: లక్నో ప్రమాద బాధిత కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా
PM Announces 2 lakh Ex-Gratia: ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించిన ఆయన, మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ప్రకటించారు. అదే సమయంలో క్షతగాత్రులకు రూ.50,000 సాయం అందిస్తానని తెలిపారు.
Date : 08-09-2024 - 4:28 IST -
#India
Droupadi Murmu : భారత అంతరిక్ష రంగం వృద్ధి అసాధారణమైనది
భారత అంతరిక్ష రంగం పురోగతి అసాధారణమైనది. పరిమిత వనరులతో విజయవంతంగా పూర్తయిన మార్స్ మిషన్ అయినా, లేదా ఒకేసారి వందకు పైగా ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించినా, మనం ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించామని రాష్ట్రపతి ముర్ము అన్నారు.
Date : 23-08-2024 - 5:29 IST -
#India
PM Modi Resignation: రాష్ట్రపతికి రాజీనామా సమర్పించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమై మంత్రి మండలితో కలిసి తన రాజీనామాను సమర్పించారు. రాష్ట్రపతి ప్రధాని మోడీ రాజీనామాను ఆమోదించారు. అయితే కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టే వరకు ప్రధాని హోదాలనే కొనసాగాలని ప్రధానమంత్రి మరియు మంత్రిమండలిని అభ్యర్థించారు.
Date : 05-06-2024 - 5:37 IST -
#India
Droupadi Murmu: నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) శుక్రవారం హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవంలో పాల్గొననున్నట్లు రాష్ట్రపతి భవన్ తెలిపింది. హైదరాబాద్ శివార్లలో ఉన్న హార్ట్‌ఫుల్‌నెస్, లాభాపేక్షలేని సంస్థ ప్రధాన కార్యాలయం కన్హ శాంతి వనంలో మార్చి 14 నుండి 17 వరకు ఒక రకమైన ఆధ్యాత్మిక సమ్మేళనం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమం ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రంలో అన్ని విశ్వాసాల నుండి ఆధ్యాత్మిక నాయకులను ఒకే చోటికి తీసుకువస్తుందని రాష్ట్రపతి భవన్ గురువారం తెలిపింది. ఈరోజు […]
Date : 15-03-2024 - 11:17 IST -
#India
One Nation One Election: ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్రపతికి కోవింద్ కమిటీ నివేదిక
దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే సాధ్యాసాధ్యాలపై కోవింద్ ప్యానెల్ తన నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. తొలి దశలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని, 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ ప్యానెల్ సిఫారసు చేసింది.
Date : 14-03-2024 - 1:31 IST -
#Speed News
President Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరప్రదేశ్ పర్యటన
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరప్రదేశ్ పర్యటన ఖరారైంది.ఈ రోజు మరియు రేపు ఆమె అక్కడే పర్యటిస్తారు. రాష్ట్రపతి డిసెంబర్ 11 నుంచి 12 వరకు ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు
Date : 11-12-2023 - 11:59 IST -
#Speed News
Droupadi Murmu: నేడు ఒడిశాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబర్ 26 నుంచి 27 వరకు ఒడిశాలో పర్యటించనున్నారు. నవంబర్ 27న పారాదీప్‌లో పారాదీప్ పోర్ట్ అథారిటీ నిర్వహించే బోయిటా బందన వేడుకను రాష్ట్రపతి ఆశీర్వదిస్తారు
Date : 26-11-2023 - 10:24 IST -
#Cinema
Allu Arjun : పుష్ప రాజ్ చేతిలో నేషనల్ అవార్డ్.. ఇది కదా అసలైన రికార్డ్..!
Allu Arjun ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 69వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా ఉత్తమ నటుడు అవార్డుని కైవసం చేసుకున్నారు. రెండు నెలల క్రితమే
Date : 17-10-2023 - 5:19 IST -
#Andhra Pradesh
Nara Lokesh: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చంద్రబాబు అరెస్టుతో ఒక్కసారిగా వేడెక్కాయి. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు కాగా ఇప్పుడు నారా లోకేష్ పై ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు
Date : 26-09-2023 - 4:35 IST -
#Speed News
Delhi: మోడీతో సౌదీ ప్రధాని భేటీ
సౌదీ అరేబియా ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఈరోజు హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వచ్చారు.
Date : 11-09-2023 - 9:35 IST -
#India
President in Sukhoi-30 :యుద్ధవిమానంలో ముర్ము ప్రయాణం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాహసం (President in sukhoi-30)చేశారు. రాష్ట్రపతి హోదాలో (Murmu)
Date : 08-04-2023 - 2:44 IST -
#Telangana
President Murmu: రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు!
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President murmu) హైదరాబాద్ శీతాకాలం విడిది ముగిసింది. నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి హైదరాబాద్ హకీంపేటలోని విమానాశ్రయంలో రాష్ట్ర గిరిజన,స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ ఘనంగా వీడ్కోలు పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలంగాణ సాంప్రదాయం ప్రకారం నూతన పట్టు వస్త్రాలను, జ్ఞాపికను, ఫలాలను అందజేశారు.
Date : 31-12-2022 - 6:28 IST -
#Telangana
Murmu Telangana Tour: రాష్ట్రపతి ముర్ము పర్యటనకు సర్వం సిద్ధం!
తెలంగాణలో తొలిసారిగా భారత రాష్ట్రపతి ముర్ము పర్యటించనున్నారు.
Date : 24-12-2022 - 1:02 IST