Drinking Water In Morning
-
#Health
Drinking Water In Morning: ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..?
సాధారణంగా ఉదయం నిద్రలేచిన తర్వాత 1-2 గ్లాసుల నీరు త్రాగితే సరిపోతుంది. ఇది వ్యక్తి శరీరం, అవసరాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రత నీటిని తాగడం మంచిది.
Published Date - 11:56 AM, Sun - 8 September 24