Drainage Works
-
#Telangana
Hyderabad: కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రాంరెడ్డి చొరవతో నాగోల్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం
Hyderabad: నాగోల్ ప్రాంతంలోని ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో చిన్నపాటి వర్షం పడినా.. మురుగునీరు పొంగిపొర్లి నీరు నిలిచిపోవడంతో ఆ దారి గుండా వెళ్లే వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడేవారు. మాటిమాటికి మురుగు నీటి లీకేజీ సమస్య తలెత్తడం ఇక్కడ పరిపాటిగా మారింది. అక్కడ పలు కాలనీలు ఏండ్ల నుంచి పరిష్కారానికి నోచుకోని అపరిష్కృత డ్రైనేజీ సమస్యకు మోక్షం లభించింది. మంగళవారం నాగోల్ డివిజన్ […]
Date : 11-07-2023 - 9:48 IST