Dr. Kotha Ushalakshmi
-
#Speed News
Usha Lakshmi : బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఉషాలక్ష్మి కన్నుమూత
Usha Lakshmi : సీనియర్ గైనకాలజిస్ట్, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ కోత ఉషాలక్ష్మి మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. డాక్టర్ ఉషాలక్ష్మి గుంటూరు మెడికల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ , పిజి పొందారు , చాలా కాలం పాటు నీలోఫర్ హాస్పిటల్‌లో ప్రసూతి, గైనకాలజీ ప్రొఫెసర్‌గా ఉన్నారు.
Published Date - 12:49 PM, Wed - 16 October 24