Dr. K Thangara
-
#Health
Hyderabad: సంతాన లోపానికి కారణం ఎక్కువగా పురుషుల్లోని సమస్యలే..షాకింగ్ అధ్యయనం?
చాలామందికి పెళ్లి అయ్యి కొన్ని ఏళ్ళు అయినా కూడా పిల్లలు కలగకపోవడం అన్నవి చూస్తూ ఉంటాం. ఇలా పిల్లలు కలగకపోవడానికి పురుషులలో, లేదంటే స్త్రీలలో లోపాలు ఉంటాయి. అయితే మన దేశంలోని పురుషుల్లో సంతాన ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏమీ లేదు ప్రత్యేక జన్యువులు ప్రభావితం చేస్తున్నాయి అంటున్నారు సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలు. పురుషుల్లో జరిగే 8 మార్పులు మార్పులు వీర్యం ఉత్పత్తిపై ప్రభావాన్ని చూపిస్తాయట. అలాగే పురుషుల్లో వంధ్యత్వానికి కూడా కారణం […]
Date : 09-09-2022 - 6:15 IST