Donkey Farm
-
#South
Donkey Farm : కర్ణాటకలో తొలి గాడిద ఫారం ..!
దక్షిణ కన్నడ జిల్లాలోని ఓ గ్రామంలో 42 ఏళ్ల వ్యక్తి గాడిద ఫారం ప్రారంభించి చరిత్ర సృష్టించాడు. జూన్ 8న ప్రారంభమైన ఈ వ్యవసాయ క్షేత్రం కర్ణాటకలో మొదటిది కాగా దేశంలో ఇది రెండవదిగా పేరుగాంచింది. ఇప్పటికే కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఒక గాడిద ఫారం ఉంది. గాడిదలను తరచుగా చిన్నచూపు చూడటం తనను కలిచివేసిందన యజమాని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. బిఎ గ్రాడ్యుయేట్ అయిన శ్రీనివాస్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం మానేసిన తర్వాత 2020లో ఇరా […]
Date : 12-06-2022 - 5:30 IST