Displayed
-
#Sports
World Cup Trophy: చార్మినార్ ఎదుట ప్రపంచకప్ ట్రోఫీ సందర్శన
ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడలనేది ప్రతి క్రికెటర్ కల. కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన రికార్డులు, అరుదైన ఘనతలను సాధించినా.. ఆటగాళ్లు కనీసం ఒక్క ప్రపంచకప్ టైటిల్‌నైనా సాధించాలని తహతహలాడుతుంటారు.
Date : 21-09-2023 - 6:10 IST