Dipa Karmakar
-
#Speed News
Gymnast Dipa Karmakar: ఆటకు స్టార్ క్రీడాకారిణి దీపా కర్మాకర్ వీడ్కోలు
దీపా కర్మాకర్ సోషల్ మీడియాలో సుదీర్ఘ భావోద్వేగ పోస్ట్‌లో అక్టోబర్ 7 సోమవారం తన రిటైర్మెంట్ ప్రకటించింది. భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ తన అధికారిక రిటైర్మెంట్ గురించి అభిమానులందరితో పంచుకున్నారు.
Published Date - 06:54 PM, Mon - 7 October 24 -
#Sports
Dipa Karmakar: 30 ఏళ్ల వయసులో చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్
30 ఏళ్ల వయసులో దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించింది. ఆసియా సీనియర్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ స్వర్ణ పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. ఈ పోటీల్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా దీపా రికార్డు నెలకొల్పింది.
Published Date - 10:20 AM, Mon - 27 May 24 -
#Sports
Dipa Karmakar: స్టార్ జిమ్నాస్ట్ పై రెండేళ్ళు బ్యాన్ ?
క్రీడారంగంలో ఉన్న అథ్లెట్లు డోపింగ్ టెస్టులు చేయించుకోవాల్సిందే., దీని కోసం ఎప్పటికప్పుడు నిబంధనల ప్రకారం డోపింగ్ టెస్టుకై శాంపిల్స్ ఇవ్వాలి.
Published Date - 12:53 AM, Mon - 26 December 22