Digital Health Cards
-
#Telangana
CM Revanth: అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు: వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం రేవంత్
CM Revanth: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నంబర్ తో అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని అన్నారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీ ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని […]
Date : 29-01-2024 - 8:38 IST -
#Telangana
Digital Health Cards : రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్‌కార్డులు – సీఎం రేవంత్
దావోస్ పర్యటనలో బిజీ బిజీ గా ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Redddy)..అక్కడి సదస్సులో ‘హెల్త్ కేర్ డిజిటలీకరణ’ అంశంపై స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు (Digital Health Cards) అందించనున్నామని, ఈ మేరకు డిజిటల్ హెల్త్ కార్డులను రూపొందిస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రంలోని 4 కోట్ల మందికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వబోతున్నామని..రాష్ట్ర ప్రజలందరికీ ఉత్తమ ఆరోగ్య సేవలు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అత్యుత్తమ వైద్యసేవలకు, […]
Date : 18-01-2024 - 9:46 IST