Diet Affect Period Flow
-
#Health
Period Pain: పీరియడ్స్ సమయంలో వీటికి దూరంగా ఉండండి. లేదంటే కడుపునొప్పి సమస్య మరింత పెరుగుతుంది.
పీరియడ్స్ (Period Pain)మహిళలకు ఒక సవాళులాంటింది. ప్రతినెలా పీరియడ్స్ సమస్యను ఎదుర్కొంటుంటారు. కొందరిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఆ ఐదు రోజులు చాలా కష్టంగా ఎదుర్కొంటారు. కడుపు నొప్పి, వికారం నుండి మలబద్ధకం వరకు సమస్యలు ఉంటాయి. పీరియడ్స్ కు సంబంధించిన సమస్యల నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలను ఫాలో అవ్వాలి. చాలా మంది ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కాకుండా లోలోపల బాధపడుతుంటారు. ఈ నొప్పినుంచి తాత్కాలిక ఉపశమనం పొందడానికి […]
Published Date - 04:15 PM, Sat - 1 April 23