Devshayani Ekadashi
-
#Devotional
Devshayani Ekadashi 2025 : యోగనిద్రలోకి శ్రీ విష్ణువు..ఎందుకు..? ప్రాముఖ్యత ఏంటి..?
Devshayani Ekadashi 2025 : ఈ ఏడాది జూలై 6న దేవశయని ఏకాదశి వ్రతం ఆచరించనున్నారు. పంచాంగం ప్రకారం, జూలై 5న సాయంత్రం 6:58 నుండి ఏకాదశి తిథి ప్రారంభమై, జూలై 6 రాత్రి 9:14 నిమిషాల వరకు ఉంటుంది
Date : 03-07-2025 - 9:30 IST -
#Devotional
Devshayani Ekadashi: నేడు తొలి ఏకాదశి.. చేయాల్సిన, చేయకూడని పనులు ఇవే..!
ఆషాఢ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశిని ఆషాఢ ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి (Devshayani Ekadashi) అంటారు. హిందూ మతంలో ఈ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది.
Date : 17-07-2024 - 5:00 IST -
#Devotional
Tholi Ekadashi 2024: తొలి ఏకాదశి రోజు ఈ పనులు చేస్తే చాలు పెళ్లి యోగంతో పాటు ఎన్నో లాభాలు!
ఆషాడ మాసంలో వచ్చే మొదటి ఏకాదశినే తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారని చెబుతూ ఉంటారు. ఇక ఈ తొలి ఏకాదశి రోజున చాలామంది ఉపవాసాలు ఉండి ప్రత్యేకంగా దేవుళ్లకు పూజలు కూడా చేస్తూ ఉంటారు.
Date : 16-07-2024 - 1:11 IST -
#Devotional
Devshayani Ekadashi: శ్రీమహావిష్ణువు 117 రోజులు నిద్రించడం వెనక రహస్యం ఏంటి..!!
హిందూసంప్రదాయాల ప్రకారం ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ప్రతిమాసంలోనూ రెండు సార్లు ఏకాదశి వస్తుంది. కానీ ఆషాఢమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి ప్రత్యేకత ఉంటుంది.
Date : 10-07-2022 - 5:30 IST