Devil Collections
-
#Cinema
Devil Collections : డెవిల్ కలెక్షన్స్..బింబిసార కన్నా తక్కువే..!!
కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) , సంయుక్త మీనన్ (Samyuktha Menon) జంటగా అభిషేక్ నామా (Abhishek Nama) నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం డెవిల్ (Devil ). పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిలర్ గా నవీన్ మేడారం తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 29న తెలుగుతో పాటు హిందీ, మలయాళ, కన్నడ, తమిళ్ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మంచి అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం […]
Published Date - 03:27 PM, Sat - 30 December 23