Derogatory Remarks
-
#India
Basanagouda Patil Yatnal : మంత్రి భార్యపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యేకు నాన్ బెయిలబుల్ వారెంట్
Basanagouda Patil Yatnal : మంత్రి రావు సతీమణి తబస్సుమ్‌రావును ఉద్దేశించి ‘పాకిస్థాన్‌లో సగం తన ఇంట్లో ఉంది’ అని చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే యత్నాల్‌పై తబస్సుమ్‌రావు ప్రైవేట్‌గా కేసు పెట్టారు. 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ACMM) ఆగస్టు 29న ఆమె పిటిషన్‌ను స్వీకరించారు , అక్టోబర్ 16న స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఎమ్మెల్యే యత్నాల్‌కు సమన్లు జారీ చేశారు. అయితే, ఎమ్మెల్యే యత్నాల్ హాజరుకాకపోవడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. .
Date : 17-10-2024 - 2:58 IST -
#India
Asaduddin Owaisi : యతి నర్సింహానంద్‌ను వెంటనే అరెస్టు చేయాలి.. అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్
Asaduddin Owaisi : ముస్లింల మనోభావాలను దెబ్బతీసిన యతి నర్సింహానంద సరస్వతిపై ప్రధాని మోదీ తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. 'సబ్ కా సాత్ సబ్ కా వికాస్' అంటూ మాట్లాడుతున్న ప్రధాని మోదీ యతి నర్సింహానంద్‌పై చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
Date : 05-10-2024 - 8:04 IST