Demat
-
#India
December 31: డిసెంబర్ 31లోపు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఇవే.. చేయకుంటే ఇబ్బందే..!
మరో 15 రోజుల్లో 2023 సంవత్సరం ముగియబోతోంది. అనేక పనుల గడువు డిసెంబర్ 31 (December 31)తో ముగుస్తుంది. మీ మ్యూచువల్ ఫండ్, డీమ్యాట్ ఖాతాలో నామినీ జోడించనట్లయితే వీలైనంత త్వరగా ఈ పనిని పూర్తి చేయండి.
Published Date - 11:39 AM, Sat - 16 December 23