Delhi On High Alert
-
#India
Delhi On High Alert: ఢిల్లీలో హై అలర్ట్.. ఉగ్రదాడి ముప్పు ఉందా..?
Delhi On High Alert: జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో శివఖోడి నుంచి వైష్ణో దేవి ఆలయానికి వెళ్తున్న భక్తుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో అప్రమత్తమైన వాతావరణం నెలకొంది. ఈ దాడిలో డ్రైవర్‌తో సహా 10 మంది భక్తులు మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు. ఉగ్రవాదుల కోసం వెతుకుతున్న భద్రతా బలగాలకు భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభించడంతో ఢిల్లీలో కూడా హై అలర్ట్ (Delhi On High Alert) ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌లో కఠినంగా వ్యవహరించిన […]
Published Date - 10:39 AM, Tue - 11 June 24