Delhi Gold Prices
-
#Business
Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి ధరలు
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గత వారంలో ఒక్కరోజు మాత్రమే అది కూడా స్వల్పంగా తగ్గింది. ఇప్పుడు ఇరాన్- అమెరికా చర్చలపై ఆశలతో క్రూడాయిల్ ధరలు భారీగా పతనం అయ్యాయి. 10 శాతానికి పైగా దిగొచ్చాయి. దీంతో బంగారం ధరలు అదే స్థాయిలో పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్ రేటు హైదరాబాద్ నగరంలో రూ. 1300 పెరిగి తులం రూ. 1,42,400కు చేరింది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అలర్ట్. గోల్డ్ రేట్లు […]
Date : 15-04-2026 - 10:20 IST -
#Business
మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
Gold బంగారం, వెండి ధరలు మరింత పతనం అవుతున్నాయి. కిందటి వారం శుక్ర, శనివారాల్లో ఒక్కసారిగా క్రాష్ అవగా.. కిందటి రోజు ఆదివారం ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ క్షీణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు 5 శాతం వరకు పతనం అయ్యాయి. దీంతో ఉదయం 10 గంటల తర్వాత దేశీయంగా ధరలు తగ్గుతాయని చెప్పొచ్చు. పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. ఆల్ టైమ్ గరిష్ఠాల వద్ద […]
Date : 02-02-2026 - 9:33 IST -
#Telangana
Gold Price Today : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
Gold Price Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మళ్లీ నిరాశే ఎదురైంది. గత కొద్ది రోజులుగా వరుసగా రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. గత 10 రోజుల్లో చూస్తే.. దేశీయంగా 7 రోజులు పెరగడం గమనార్హం. ఈ క్రమంలో ఒక్కరోజే స్వల్పంగా తగ్గింది. ఇవాళ కూడా రేట్లు పెరిగాయి. ప్రస్తుతం దేశీయంగా, అంతర్జాతీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Date : 17-01-2025 - 9:31 IST -
#India
Gold Price Today : బంగారం కొనేందుకు మంచి సమయం..!
Gold Price Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అలర్ట్. ఇటీవల గోల్డ్ రేట్లు భారీగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. గరిష్టాల నుంచి పడిపోయాయి. వరుసగా రెండు రోజుల్లో భారీగా తగ్గి ఇప్పుడు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్ 16న ఉదయం 10 గంటల లోపు పసిడి ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Date : 16-12-2024 - 11:22 IST