Delhi Bomb Blast
-
#India
Delhi Bomb Blast: డాక్టర్ ఉమర్ మహమ్మద్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి..?
Delhi Bomb Blast: ఉమర్ మహమ్మద్ నేపథ్యంపై దర్యాప్తు జరిపిన అధికారులు, అతని సహచరులైన అదీల్ అహ్మద్ రాథర్, ముజామిల్ షకీల్ పేర్లను కూడా వెలుగులోకి తెచ్చారు
Date : 11-11-2025 - 3:52 IST -
#India
Delhi Bomb Blast : ఢిల్లీ పేలుడు.. కీలక సూత్రధారి ఈమే..!
Delhi Bomb Blast : ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తాజాగా ఈ కేసులో అరెస్టైన ఉత్తరప్రదేశ్ మహిళ డాక్టర్ షాహీన్ ఫొటో వెలుగులోకి రావడంతో కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి
Date : 11-11-2025 - 3:20 IST -
#India
Delhi Bomb Blast : ఆత్మాహుతి దాడే! బలం చేకూరుస్తున్న ఆధారాలు
Delhi Bomb Blast : ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ కారు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తాజాగా దర్యాప్తు బృందాలు సేకరించిన ఆధారాలు ఈ ఘటన ఆత్మాహుతి దాడి కావచ్చనే అనుమానాలను బలపరుస్తున్నాయి
Date : 11-11-2025 - 1:16 IST -
#India
Delhi Bomb Blast : అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష
Delhi Bomb Blast : ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా ఉద్రిక్తతను రేపిన నేపథ్యంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నేడు ఢిల్లీలోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ప్రారంభమైంది
Date : 11-11-2025 - 12:30 IST