Defence Budget 2026
-
#India
భారత్ రూ. 725 కోట్ల రూపాయల భారీ డీల్..!
ఈ కొనుగోలు ఒప్పందం విలువ సుమారు 725 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. అత్యవసర కార్యాచరణ అవసరాలను తీర్చడానికి ఈ రాడార్లను 'ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్‌మెంట్' పద్ధతిలో కొనుగోలు చేయనున్నారు.
Date : 07-02-2026 - 7:55 IST