December 2024
-
#Speed News
Pushpa – 2: హైదరాబాద్‌లో పుష్ప-2 ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Pushpa 2: యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లో ' పుష్ప-2 ' ప్రీ-రిలీజ్ ఈవెంట్ దృష్ట్యా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోమవారం ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు . ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణికులు సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల మధ్య ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని కోరారు.
Date : 02-12-2024 - 11:53 IST -
#Business
LPG Price Hike : గ్యాస్ వినియోగదారులకు షాక్
LPG Price Hike : డిసెంబర్ మొదటి తేదీ సామాన్యులకు ప్రభుత్వ చమురు, గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. ఎల్‌పిజి సిలిండర్ల ధరలను (LPG Prices) భారీగా పెంచి సామాన్య ప్రజల పై అదనపు భారం మోపాయి
Date : 01-12-2024 - 11:06 IST -
#Business
TRAI Traceability Guidelines: డిసెంబర్ 1 తర్వాత ఓటీపీలో ఈ మార్పులు.. ప్రభావం ఉంటుందా?
ట్రాయ్ ట్రేసబిలిటీ మార్గదర్శకాల ప్రకారం.. అన్ని టెలికాం ఆపరేటర్లు, మెసేజింగ్ సర్వీస్ ప్రొవైడర్లు ప్రతి సందేశం మూలం, ప్రామాణికతను ధృవీకరించవలసి ఉంటుంది.
Date : 29-11-2024 - 9:37 IST -
#Devotional
December Horoscope : డిసెంబరులో ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే..
డిసెంబరు నెలలో మకర రాశిలోని(December Horoscope) కొందరు ఉద్యోగులు పదోన్నతి పొందుతారు.
Date : 28-11-2024 - 10:30 IST -
#Speed News
Weather Updates : తెలంగాణలో ఆ మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
Weather Updates : రాష్ట్రంలోని పల్లెల నుంచి పట్టణాల వరకు చలిగా మారిన వాతావరణం ప్రబలుతోంది. రాత్రి సమయంలో చలి మంటలు , ఉదయాన్నే పొగ మంచు దృశ్యాలు కనిపిస్తున్నాయి. గత రెండు, మూడు రోజులుగా రాష్ట్రం మంచు దుప్పటితో చుట్టబడినట్లయితే, మధ్యాహ్న సమయంలో కూడా ఈదురు గాలులు వీస్తున్నాయి.
Date : 25-11-2024 - 5:33 IST