December 11 Gold Rate
-
#Andhra Pradesh
Gold Price Today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు..!
Gold Price Today : దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సడెన్ షాకిచ్చాయి. కిలో వెండి రేటు ఒక్కరోజే రూ.4 వేలు పెరిగి రికార్డ్ గరిష్ఠాల వైపు దూసుకెళ్లింది. బంగారం ధర సైతం ఇవాళ భారీగానే పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఈ క్రమంలో డిసెంబర్ 11వ తేదీన హైదరాబాద్‌లో వెండి, బంగారం రేట్లు ఎంత పలుకుతున్నాయో తెలుసుకుందాం.
Date : 11-12-2024 - 10:20 IST