Death Toll
-
#Speed News
Sigachi Blast : పాశమైలారం ప్రమాదంలో 13 మంది మిస్సింగ్
Sigachi Blast : సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండలంలోని పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న సంభవించిన పేలుడు మహా విషాదాన్ని మిగిల్చింది.
Published Date - 01:06 PM, Wed - 2 July 25 -
#India
Mallikarjun Kharge : కేంద్రం జవాబుదారీతనాన్ని పాటించాలి
Mallikarjun Kharge : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం జరిగిన తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. పాసింజర్ల సురక్షితతపై తగిన ఏర్పాట్ల లేకపోవడం, మరణాలపై ప్రభుత్వ సమాచారం అందించకపోవడం వంటి విషయాలను ప్రస్తావిస్తూ, పారదర్శకత , జవాబుదారీతనాన్ని కోరారు. ఈ ఘటనలో 18 మంది మరణించగా, 30 మంది గాయపడ్డారు.
Published Date - 09:54 AM, Sun - 16 February 25 -
#Speed News
9 People Died : హైదరాబాద్‌లో తొమ్మిది మంది సజీవ దహనం.. ఏమైందంటే ?
7 People Died : హైదరాబాద్‌లోని నాంపల్లి బజార్ ఘాట్‌లో సోమవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది.
Published Date - 11:23 AM, Mon - 13 November 23 -
#Andhra Pradesh
Andhra Floods: వరద ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లకపోవడానికి కారణం తెలిపిన జగన్
ఏపీలో వచ్చిన వరదలపై అధికారులు సమర్దవంతంగా చర్యలు తీసుకున్నారని, కానీ ప్రతిపక్షాలు మాత్రం రాజకీయాల కోసం ప్రభుత్భంపై బురద చల్లుతున్నారన్నారని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.
Published Date - 11:31 PM, Fri - 26 November 21