Dead Body In Suitcase
-
#Speed News
Woman Kills Mother : తల్లిని చంపి..సూట్ కేస్ లోకి కుక్కి.. పోలీసులకు లొంగిపోయింది
Woman Kills Mother : బెంగళూరులో అమానుషం జరిగింది. 39 ఏళ్ల మహిళా ఫిజియోథెరపిస్ట్.. 70 ఏళ్ళ తన తల్లిని దారుణంగా హత్య చేసింది. ఆమె మర్డర్ చేశాక తన తల్లి మృతదేహాన్ని సూట్‌కేస్‌లోకి కుక్కి.. నగరంలోని మైకో లేఅవుట్ ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ సూట్ కేస్ ను అప్పగించి సరెండర్ అయింది.
Date : 13-06-2023 - 11:35 IST